జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 28 at 1.48.12 PM

TRINETHRAM NEWS

హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో 31వ బిల్డర్స్‌ అసోసియేషన్‌ కన్వెన్షన్‌ కార్యక్రమం

కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

నిర్మాణ రంగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది: భట్టి విక్రమార్క

నిర్మాణ రంగంలో గతంలో ఉన్న పెద్ద కంపెనీలు ఇప్పుడు కనిపించట్లేదు

మా ప్రభుత్వం మిమ్మల్ని కాంట్రాక్టర్లుగా చూడట్లేదు.. వెల్త్‌ క్రియేటర్లుగా చూస్తున్నాం

దేశంలో జరుగుతున్న నిర్మాణాల్లో తెలుగు రాష్ట్రాల కాంట్రాక్టర్ల భాగం ఎక్కువగా ఉంది

దేశ సంపదను సృష్టించడంలో తెలుగు రాష్ట్రాల బిల్డర్స్ కీలక భూమిక పోషిస్తున్నారు: భట్టి విక్రమార్క

You cannot copy content of this page