మంథని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి.. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని అందించి, నాపై నమ్మకం ఉంచిన మీ అందరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు. నాపై మీరు ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు.
అభివృద్ధి అంటే కేవలం మాటల్లో కాదు.. మీ కళ్ల ముందు కనిపించే మార్పులో చూపిస్తాను అని ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేస్తున్నా. మీ అందరి సహకారంతో మంథని మున్సిపాలిటీని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తా ఈ గెలుపునకు అహర్నిశలు కృషి చేసిన నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులకు పేరుపేరునా ధన్యవాదాలు మీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


