- ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి
- తీదేడు గ్రామ సర్పంచ్ .
చింత పల్లి ఫిబ్రవరి 13, త్రినేత్రం న్యూస్. వేసవికాలం సమీపిస్తుండటంతో తీదేడు గ్రామంలో నీటి ఎద్దడి నివారణకు గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి ముందస్తు చర్యలు చేపట్టారు.తీదేడు గ్రామంలోని బోర్ మోటార్ల మరమత్తులు చేయించడం జరిగిందన్నారు. నీటి కొరత రాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని గ్రామ ప్రజలకు ఆమె భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉప్ప సర్పంచ్ ఇడబోయిన వెంకటయ్య మాజి ఉప సర్పంచ్ ధరణిపతి రమణరావు వార్డు సభ్యులు బొడ్డు పార్వతమ్మ యాదగిరి,మాదగోని కృష్ణ గౌడ్,గంటెల అలివేలు సోమయ్య,దాసరి కళమ్మ ముత్తయ్య,రెడ్డి పద్మ పరమేష్,మర్ల యాదగిరి,శివర్ల పర్వతాలు గ్రామస్తులు సిమర్ల శ్రీను యాదవ్,మొరుపోజు లక్ష్మిపతి,జూలురు శ్రీధర్,కలగోని మల్లయ్య,సందె శ్రీశైలం,మల్టిపర్పస్ వర్కర్స్ ఐతమోని భరత్,రాశిక మల్లయ్య,సందె ఎల్లయ్య,సందె లక్ష్మయ్య తదితరులున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


