‘Srishti’ Case : ‘సృష్టి’ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన ఈడీ

TRINETHRAM NEWS

Trinethram News : Feb 13, 2026, తెలంగాణ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సృష్టి కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. సృష్టి యజమాని డాక్టర్ నమ్రతను ఈడీ అరెస్ట్ చేసింది.

విచారణలో అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ కావడంతో నమ్రతతో పాటు ఆమె కొడుకును అధికారులు అరెస్ట్ చేశారు. కాగా సంతానం లేని వారి నుంచి హవాలా రూపంలో డబ్బులు తీసుకున్నట్లు ఈడీ గుర్తించింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

ED intensifies investigation in 'Srishti' case

You cannot copy content of this page

Scroll to Top