Trinethram News : ఏజెంట్ల ద్వారా పిల్లలను కొనుగోలు చేసి సరోగసి పేరుతో దంపతులను మోసం చేసిన నమ్రత.. గర్భిణీలకు డబ్బుల ఆశ చూపి, ప్రసవం తర్వాత పిల్లల కొనుగోలు… ఏపీలోని మహారాణిపేటలో 4 కేసులు, విశాఖ 2 టౌన్ పీఎస్ లో 2 కేసులు, గుంటూరు కొత్తపేటలో ఒక కేసు, తెలంగాణలోని గోపాలవురంలో 5 కేసులు
విశాఖపట్నం, విజయవాడ, సికింద్రాబాద్ లో ఉన్న డాక్టర్లు, స్టాఫ్ తో కలిసి సరోగసి దందా.. పిల్లల కొనుగోలుపై నేరం ఒప్పుకున్న డాక్టర్ నమ్రత..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


