పశ్చిమగోదావరి జిల్లా : ఫిబ్రవరి : పది : ( త్రినేత్రం న్యూస్ ) ; ఆచంట నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి పెనుమంట్ర, పెనుగొండ మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో శాసనసభ్యులు పితాని సత్యనారాయణ పాల్గొన్నారు.
పెనుమంట్ర మండలం , మార్టేరు గ్రామంలో రూపాయలు ఎనభై ఎనిమిది లక్షల వ్యయంతో పన్నెండు వేల లీటర్లు సామర్థ్యం గల వాటర్ ట్యాంక్ ను మరియు అదేవిధంగా పెనుగొండ మండలం ,గ్రామంలో అరవై వేల లీటర్లు గల వాటర్ ట్యాంక్ ను రూపాయలు ఇరవై ఏడు లక్షలతో నిర్మించి ప్రారంభించారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సర్పంచులు , కూటమి నాయకులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


