MLA Kolikapudi Srinivasa : మళ్లీ మొదటికొచ్చిన వ్యవహారం ?

TRINETHRAM NEWS

ఎన్టీఆర్ జిల్లా : ఫిబ్రవరి : పది : ( త్రినేత్రం న్యూస్ ) ; తిరువూరు నియోజకవర్గం శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహార శైలి ఆ పార్టీకి తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే. స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలతో వివాదాలు మొదలుకొని .. ఎంపీ కేశినేని శివనాథ్( చిన్ని )పై సంచలన ఆరోపణలు చేశాడు.

అధిష్టానం కూడా ఎమ్మెల్యే పై సీరియస్ అయింది. తాజాగా మరోసారి కూటమి ప్రభుత్వాన్ని అవమానించేలా పరోక్షంగా వ్యవహరించిన తీరు షాకింగ్ గా మారింది. రాష్ట్ర పాలన సరిగ్గా లేదని అర్థం వచ్చేలా ఆయన పెట్టిన వాట్సాప్ స్టేటస్ సంచలనంగా మారింది. ఆయన తీరు మారలేదని, మళ్లీ మొదటికి వచ్చిందని పలువురు అంటున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

The issue that has come up again?

You cannot copy content of this page

Scroll to Top