అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
బిఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ .
దేవరకొండ డివిజన్ ఫిబ్రవరి 04 త్రినేత్రం న్యూస్. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి అని బిఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ అన్నారు. బుధవారం మిర్యాలగూడలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ముందస్తు పోలీసులు అరెస్టు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఆయన అన్నారు. అక్రమ అరెస్టులు ఆపి అభివృద్ధి చేయాలని ఆయన కోరారు. ఆయన వెంట బిఆర్ ఎస్ పార్టీ యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు పొట్ట మధు, తదితరులు ఉన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


