Trinethram News : HNK జిల్లా కమలాపూర్ (M) మహాత్మ జ్యోతిబాఫూలే జూనియర్ కళాశాలలో క్లాస్ రూమ్‌లోనే లెక్చరర్ గుండెపోటుతో కుప్పకూలిన ఘటన సోమవారం చోటుచేసుకుంది.
గూడూరు గ్రామానికి చెందిన నన్నేబోయిన శ్రీశైలం విద్యార్థులకు హాజరు తీసుకుంటుండగా ఒక్కసారిగా గుండెపోటుకు గురై పడిపోయాడు. దీంతో సహచర ఉపాధ్యాయులు హనుమకొండ ప్రైవేటు హాస్పిటల్‌కి తరలించారు. అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


