పశ్చిమగోదావరి జిల్లా : జనవరి : ముప్పై ఒకటి : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్ లో జిల్లా ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధ్యక్షత న సమీక్ష సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గానికి సంబంధించిన వివిధ సంస్థలు, అభివృద్ధి అవసరాలు, పరిపాలన అంశాలపై మంత్రి అధికారులతో చర్చించారు.
నియోజకవర్గం ప్రజల అవసరాలను ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని , పెండింగులో ఉన్నటువంటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆయన కోరారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


