Medaram Maha Jatara : నేటితో ముగియనున్న మేడారం మహా జాతర

TRINETHRAM NEWS

Trinethram News : Jan 31, 2026, తెలంగాణ : కోట్లాది మంది భక్తులకు దర్శన భాగ్యం కల్పించిన మేడారం మహా జాతర నేటితో ముగియనుంది. సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లు తిరిగి వన ప్రవేశం చేయనున్నారు. శుక్రవారం 50 లక్షల మంది భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ నెల 28న ప్రారంభమైన జాతరకు నిన్నటి వరకు మొత్తం 1.50 కోట్ల మంది భక్తులు హాజరైనట్లు అధికారిక అంచనాలు తెలుపుతున్నాయి. మరో రెండేళ్ల తర్వాత ఈ మహాజాతర తిరిగి జరగనుంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

The Medaram Maha Jatara

You cannot copy content of this page

Scroll to Top