Ravali Praveen : 19 వార్డు బిజెపి అభ్యర్థిగా రవళి ప్రవీణ

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్.. వికారాబాద్ జిల్లా వికారాబాద్ పట్టణం లొ 19వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి రవళి ప్రవీణ్, రామయ్య గూడా బిజెపి అభ్యర్థిగా మీ ముందుకు వచ్చినాము మాకు ఒక్కసారి అవకాశం ఇస్తే రామయ్య గూడా 19వ వార్డును అభివృద్ధి చేస్తామని మనస్పూర్తిగా మీకు హామీ ఇస్తున్నాను

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Ravali Praveen as BJP candidate for 19th ward

You cannot copy content of this page

Scroll to Top