Kali Yuga God Sri Venkateswara : సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుని మహిమ మరొకసారి నిరూపతమైనది

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ కడియం, కాకినాడ కెనాల్ రోడ్డు మీద ఉన్న శ్రీ వెంకటేశ్వర ఆలయం దగ్గర వైయస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు , పవన్ కళ్యాణ్ ,కుతంత్రాల కుటమీ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి మీద, గత ప్రభుత్వం మీద తిరుపతి వేంకటేశ్వరుని పవిత్ర లడ్డూలో జంతు కొవ్వులు, రకరకాల కల్తీ నెయ్యితో తయారు చేశారనిపన్నిన కుట్రలు, పన్నాగాలు, దుష్ప్రచారాలు,

ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలు మేరకు సిబిఐ ఆధ్వర్యంలో వేసిన సిట్ విచారణలో ఇవన్నీ అవాస్తవాలని తేలినందుకు స్వామికి కృతజ్ఞతలు తెలుపుతూ, స్వామి రూపవేశదారునీతో పవిత్ర తిరుపతి నమూనా లడ్డూలు, భక్తులకు ప్రజలకు పంచి నిజాన్ని తెలియపరిచారు ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సిపి అధ్యక్షులు, సర్పంచ్ శ్రీ యాదల సతీష్ చంద్ర స్టాలిన్, జిల్లా ప్రధాన కార్యదర్శి తాడాలచక్రవర్తి, పంచాయతీ వార్డ్ మెంబర్ దాసరి నాగేంద్ర, లీగల్ సెల్ చింతపర్తిరాంబాబు, కుసునూరి బాబులు, చిలుకూరి రామకృష్ణ సర్కార్ భాష, గుత్తుల రమేష్, చెక్క కాశి, బిలకుర్తి ముత్యాలరావు, పూడి వీరబ్రహ్మం, మార్గాన్ని బలరాం, పున్నమి రాజు వీర్రాజు, నరమామిడి గణేష్, రాము, ఎస్ వీర నాగు, కోసూరి సూరిబాబు, పిండి నాగరాజు, శాఖ సతీష్, బండారు శ్రీను , బత్తిన శ్రీధర్ వైయస్సార్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

The true glory of the Kali Yuga God Sri Venkateswara

You cannot copy content of this page

Scroll to Top