Artha Sudhakar Reddy : ఇంటి ఇంటికి ప్రచారం నిర్వహించిన 10 వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి అర్థ సుధాకర్ రెడ్డి

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి గాంత్రినేత్రం న్యూస్. వికారాబాద్. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 10 వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అర్ధ సుధాకర్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆయన అనంతరిపల్లి వార్డులో పర్యటన చేసి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలకు వివరించారు.

సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ వికారాబాద్ 10 వార్డు లొ నన్ను అందరూ ఆశీర్వదించాలన్ని ఆయన అన్నారు. మీ యొక్క సమస్యలను పరిష్కారం చేస్తానని నా దృష్టి వచ్చిన సమస్యను పరిష్కారం చేసే దిశ ఉంటానని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు .

వికారాబాద్ టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్ధ సుధాకర్ రెడ్డి వెంట రెడ్యానాయక్. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారంలో పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Artha Sudhakar Reddy Conducted Door-to-Door Campaign

You cannot copy content of this page

Scroll to Top