Artha Sudhakar Reddy : అర్థ. సుధాకర్ రెడ్డి కీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్.. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ఏఐసీసీ తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఆహ్వానం మేరకు తెలంగాణ శాసనసభ సభాపతి వికారాబాద్ శాసనసభ్యులు గడ్డం. ప్రసాద్ కుమార్ సూచనల మేరకు మర్యాదపూర్వకంగా భేటీ అయిన వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అర్థ. సుధాకర్ రెడ్డి ఈ సందర్బంగా తాజా రాజకీయ విషయలపై సుదీర్ఘ చర్చ నిర్వహించిన ఇరువురు నేతలు ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి k. సంతోష్ పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Artha Sudhakar Reddy's call to Congress party leadership

You cannot copy content of this page

Scroll to Top