త్రినేత్రం న్యూస్ పెనుమురు. గురువారం సామాజిక ఆరోగ్య కేంద్రం పెనుమూరునందు సిఎంసి వేలూరు మెడికల్ కాలేజ్ వారి ఆధ్వర్యంలో సర్వీస్ కేర్ ట్రై స్ మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంపులో 73 మంది మహిళలకు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేశారు.
వాటి రిపోర్టును ఏఎన్ఎం ల ద్వారా సంబంధిత మహిళలకు చేరవేస్తామని పెనుమూరు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీధర్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఎంసి వేలూరు కాలేజ్ డాక్టర్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ హర్షవర్ధన్ రెడ్డి , గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీ తేజ, హెడ్ నర్స్ నిర్మలాదేవి మరియు సిఎస్సి స్టాఫ్ పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


