Trinethram News : రికార్డు స్థాయికి చేరిన బంగారం, వెండి ధరలు.. ఎన్నడూ లేని విధంగా తులంపై రూ.11,770 పెరిగిన బంగారం..
10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,78,850.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,63,950.. కిలోపై రూ.25 వేలు పెరిగి రూ.4,25,000కు చేరిన వెండి ధర..*
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


