Happy Republic Day : ఘనతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం… వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు మద్గుల్ చిట్టెంపల్లి లో పాఠశాలలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు,గ్రామ ప్రజలకు, విద్యార్థిని విద్యార్థులకు బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గోపాల్ ము దిరాజ్ శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ వైస్ చైర్మన్ పాండు,వెంకటయ్యగౌడ్ జి మల్లయ్య ch జంగయ్య పరిగి నర్సిములు వార్డు ప్రజలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Happy Republic Day

You cannot copy content of this page

Scroll to Top