Republic Day celebrations : వికారాబాద్ మార్కెట్ యార్డ్‌లో గణతంత్ర వేడుకలు

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్.. వికారాబాద్ మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్  జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన రైతులకు, ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, రాజ్యాంగ స్ఫూర్తితో మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ వేడుకలో మార్కెట్ కమిటీ సభ్యులు  రైతులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Republic Day celebrations at Vikarabad Market Yard

You cannot copy content of this page

Scroll to Top