Trinethram News : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక అవార్డులను ప్రకటించింది. మొత్తంగా 113 మందికి పద్మశ్రీ, 13 మందికి పద్మభూషణ్. 5 గురికి పద్మ విభూషణ్ అవార్డులను కేంద్రం ఆదివారం ప్రకటించింది.
వీరిలో సినీ నటులు కేరళ నుంచి మమ్ముట్టి, గాయని అల్కా యాజ్ఞిక్‌లకు పద్మ భూషణ్, తెలుగు నుంచి రాజేంద్ర ప్రసాద్ , మురళీ మోహన్ లకు, తమిళ నటుడు మాదవన్, బెంగాలీ నటుడు ప్రోసేన్‌జిత్ ఛటర్జీలకు పద్మశ్రీ, బాలీవుడ్ నుంచి దివంగత ధర్మేంద్ర కు పద్మ విభూషణ్ అవార్డులను ప్రకటించింది..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


