జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 26 at 2.28.06 PM

TRINETHRAM NEWS

Trinethram News : దేశ రాజధానిలో గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం ప్రత్యేక ఏర్పాట్లు..

ఢిల్లీలో జరిగే పరేడ్ లో మొత్తం 25 శకటాల ప్రదర్శన..

మూడేళ్ల తర్వాత తొలిసారి రిపబ్లిక్ డే పరేడ్ లో తెలంగాణ శకటం..

తెలంగాణ శకటంపై చాకలి ఐలమ్మ, కొమురం భీం, రాంజీ గోండు విగ్రహాలు..

గణతంత్ర వేడుకలకు ఢిల్లీలో భారీగా బందోబస్తు..

సీఎం రేవంత్ రెడ్డి చొరవతో తెలంగాణ శకటానికి స్థానం

You cannot copy content of this page