ANDHRAPRADESH గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉండవల్లిలోని తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన నారా చంద్రబాబు నాయుడు trinethramnews జనవరి 26, 2024 WhatsApp Image 2024 01 26 at 1.07.04 PM TRINETHRAM NEWSగణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉండవల్లిలోని తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు మిఠాయిలు పంచి భద్రతా సిబ్బందికి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. Post navigationPrevious Previous post: రాష్ట్ర సచివాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన సిఎస్Next Next post: ప్రజాస్వామ్య నిర్మాణంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉండాలి Related News ANDHRAPRADESH MP Comments : చలాన్లు ఈపరితంగా వేస్తున్నారు . ఎంపీ కామెంట్స్ జూన్ 26, 2026 0 ANDHRAPRADESH Collector Issues Warning : జిల్లా కలెక్టర్ వార్నింగ్ జూన్ 26, 2026 0