Ban on Bike Taxis : కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత

TRINETHRAM NEWS

Trinethram News : బెంగళూరు: కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై ఉన్న నిషేధాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు ఎత్తివేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను నిలిపివేసింది. పలు నిబంధలు అమలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నత న్యాయస్థానం సూచించింది.

కొత్త నిబంధనల ప్రకారం.. బైక్‌ ట్యాక్సీలను ఇకపై వాణిజ్య వాహనాలుగా పరిగణిస్తారు. అంతేకాకుండా బైక్‌లపై పసుపు బోర్డు ఉపయోగించాల్సి ఉంటుంది. గతేడాది జూన్‌లో హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ట్యాక్సీ సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Karnataka lifts ban on bike taxis

You cannot copy content of this page

Scroll to Top