YS Jagan : ఏలూరు తోనే మొదలు

TRINETHRAM NEWS

ఏలూరు జిల్లా : జనవరి 21: (త్రినేత్రం న్యూస్); వచ్చే ఏడాదిన్నర తరువాత పాదయాత్ర చేస్తానని ఏలూరులో జరిగిన కార్యక్రమంలో వైయస్ జగన్ కీలక ప్రకటన చేశారు. అప్పటివరకు ప్రజల్లోనే ఉంటానని తెలిపారు. అదేవిధంగా ప్రతి వారం ఒక్కొక్క నియోజకవర్గం కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
అది కూడా ఈ నియోజకవర్గం తోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారు. వచ్చేనెల అనగా ఫిబ్రవరి, లేదా మార్చిలో బడ్జెట్ సెషన్ లు ఉన్నాయని, ఈ ప్రభుత్వానికి మరో రెండు బడ్జెట్ సెషన్ లు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన అన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Starting with Eluru

You cannot copy content of this page

Scroll to Top