Trinethram News : ఫోన్ ట్యాపింగ్ కేసులో అనివార్యమైతే మాజీ సీఎం కేసీఆర్కూ నోటీసులు ఇస్తారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ స్పష్టంచేశారు.’ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు,
పారిశ్రామికవేత్తలతోపాటు సొంత ఎమ్మెల్యేల ఫోన్లను ట్యాప్ చేయించిన చరిత్ర మాజీ మంత్రి కేటీఆరి. కేసీఆర్ హయాంలో నాతోపాటు రేవంత్రెడ్డి, ఫోన్లను ట్యాప్ చేయించారు. చేసిన తప్పుకు విచారణ చేస్తే.. రాజకీయ వేధింపు ఎలా అవుతుంది?’ అని ప్రశ్నించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


