Trump’s Plane Misses an Accident : ట్రంప్ విమానానికి తప్పిన ప్రమాదం

TRINETHRAM NEWS

Trinethram News : అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రయాణిస్తున్న ‘ఎయిర్ ఫోర్స్ వన్‘ విమానానికి ప్రమాదం తప్పింది. దావోస్ (స్విట్జర్లాండ్) పర్యటనకు వెళ్తుండగా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.

దాదాపు 680 KM ప్రయాణించిన ఆ ఫ్లైట్ యూటర్న్ తీసుకుని మెరీల్యాండ్లోని బేస్ ఆండ్రూస్లో ల్యాండ్ అయిందని అధికారులు వెల్లడించారు. విమానంలో చిన్న ఎలక్ట్రికల్ ఇష్యూ వచ్చిందన్నారు. దీంతో ట్రంప్ మరో విమానంలో దావోస్ పర్యటనకు బయల్దేరారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Trump's plane narrowly misses an accident

You cannot copy content of this page

Scroll to Top