Minister Nimmala Ramanaidu : పట్టు వస్త్రాలు సమర్పణ

TRINETHRAM NEWS

పశ్చిమగోదావరి జిల్లా : జనవరి 20: (త్రినేత్రం న్యూస్); ఈ జిల్లా, వాసవి పెనుగొండలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర పండుగగా ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు , స్థానిక ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

అదేవిధంగా ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ ధర్మం కోసం నిలబడిన వాసవి మాత ఆత్మార్పణ అమరత్వానికి ప్రతీకగా నిలిచిందని తెలిపారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిట లాడింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Offering of silk fabrics

You cannot copy content of this page

Scroll to Top