Harish Rao : సీఎం రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్

TRINETHRAM NEWS

Trinethram News : Jan 20, 2026, తెలంగాణ : సీఎం రేవంత్ రెడ్డి బావమరిది బాగోతాన్ని బయటపెట్టినందుకే తనకు ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు పంపారని హరీశ్ రావు ఆరోపించారు. ‘రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ప్రతీ ఎన్నికల సమయంలో డ్రామాలు చేస్తున్నారు.

మేం తప్పు చేయలేదు. భయపడాల్సిన అవసరం లేదు. ఫోన్ ట్యాపింగ్ కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. అయినా నోటీసులు ఎందుకు? మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలే సీఎంకు బుద్ధి చెబుతారు’ అని ఫైరయ్యారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

CM Revanth's diversionary politics

You cannot copy content of this page

Scroll to Top