Gangidi Swapna Mallareddy : గ్రామ అభివృద్ధి నా లక్ష్యం

TRINETHRAM NEWS

బొల్లనపల్లి సర్పంచ్ గంగిడి స్వప్న మల్లారెడ్డి

డిండి (గుండ్ల పల్లి) జనవరి 18 త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిధిలోని బొల్లనపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ గంగిడి స్వప్న మల్లారెడ్డి, ఉప సర్పంచ్ పేట కొండల్ మరియు వార్డ్ మెంబర్ల ఆధ్వర్యంలో డోజర్ ను ఉపయోగించి రోడ్డుకు ఇరువైపులా ఉన్న కంపచెట్లను తొలగించారు.

అదేవిధంగా రోడ్లపై గుంతలను పూడ్చడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు, మాజీ ఉపసర్పంచ్లు యువకులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Village development is my goal

You cannot copy content of this page

Scroll to Top