Spiritual Consultation : ఆత్మీయ పరామర్శ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: జనవరి 17: నెల్లూరు జిల్లా: కావలి.. నెల్లూరు జిల్లా కావలి అసెంబ్లీ నియోజకవర్గంలోని అల్లూరు మండలం ఇస్కపల్లి పంచాయతీ ఇస్లాం పేట లో షేక్ మస్తాన్ ఆరోగ్యం బాగ లేక వైద్యం చేయించుకుని ఇంటికి చేరారు.

ఆయన ఇంటికి కావలి అసెంబ్లీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మన్నెమాల సుకుమార్‌రెడ్డి వెళ్లి ఆత్మీయంగా పలకరించి, ఆరోగ్యం క్షేమ వివరాలు అడిగి తెలుసుకున్నారు.

కాగా ఇస్లాం పేట లోని పెద్దలు, యువకులు మన్నెమాల సుకుమార్‌రెడ్డి ని కలిసి సంతోషం వ్యక్తం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Spiritual Consultation

You cannot copy content of this page

Scroll to Top