Trinethram News : ఫ్రెంచ్ విమాన నిర్మాణ సంస్థ డసాల్ట్ నుంచి యుద్ధ విమానాల కొనుగోలు ప్రతిపాదనకు డిఫెన్స్ ప్రొక్యూర్‌మెంట్ బోర్డు శుక్రవారం ఆమోదం తెలిపింది
దాదాపు ₹1.6 లక్షల కోట్లు భారీ ప్రాజెక్ట్… మొదటి 18 విమానాలు తయారీదారు నుండి నేరుగా వస్తాయి.
మిగిలిన 96 విమానాలు భారతదేశంలోనే ఒక భారతీయ కంపెనీతో కలిసి తయారు చేయాల్సి ఉంటుంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


