Municipal Corporation Commissioner : రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ అరుణశ్రీ ఆదేశాల మేరకు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ గోదావరిఖని ప్రతినిధి.. ఈరోజు 11 12 డివిజన్లో ప్రత్యేక పారిశుద్ధ్య పనులను నిర్వహించడం జరిగింది డిప్యూటీ కమిషనర్ నాయన వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో భాగంగా భగత్ సింగ్ నగర్ సంజయ్ నగర్ విట్టల్ నగర్ 5ఇంక్లైన్ ఏరియాలలో చెత్తను తొలగించి ప్రధాన కాలువలోని పూడికను తీసి వేయడం జరిగింది మరియు డివిజన్లోని ప్రజలకు చెత్తను బయట వేయకుండా స్వచ్ఛ ఆటోలో మరియు మున్సిపల్ వాహనంలో తడి పొడి చెత్తగా వేరు చేసి ఇవ్వాలని ప్రజలకు బహిరంగ ప్రదేశాలలో ప్రధాన కాలువలో చెత్తను వేసిన జరిమానా విధించడం జరుగుతుందని వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్వచ్ఛత టీం సభ్యులతోపాటు ఏరియా సానిటరీ ఇన్స్పెక్టర్ రంగు నాగభూషణం పర్యవేక్షకులు ఆడెపు శ్రీనివాస్ బండారి రవి సారయ్య సుగుణాకర్ ఉమామహేశ్వర్ యూసుఫ్ ఆర్పీలు రజిత సునీత ఆయేషా తో పాటు డివిజన్ ప్రజలు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

As per the orders of Ramagundam Municipal Corporation Commissioner Arunashree

You cannot copy content of this page

Scroll to Top