Trinethram News : రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పుపై న్యాయశాఖ అధికారికంగా ఆర్డినెన్స్ జారీ చేసింది.
ఇక నుంచి గ్రామ సచివాలయాలను “స్వర్ణ గ్రామ సచివాలయాలు”, వార్డు సచివాలయాలను “స్వర్ణ వార్డు సచివాలయాలు”గా పిలవనున్నారు.
ఈ పేరు మార్పుకు సంబంధించిన చట్ట సవరణకు మంత్రివర్గం ఇప్పటికే ఆమోదం తెలిపింది.
గవర్నర్ ఆమోదంతో ఈ ఆర్డినెన్స్‌ను న్యాయశాఖ అధికారికంగా విడుదల చేసింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


