Trinethram News : సంప్రదాయానికి భిన్నంగా ఈసారి మేడారంలో నిర్వహించే అవకాశం.. 18వ తేదీ ఉదయం ఖమ్మం నగరంలో మున్సిపల్ ఎన్నికల ప్రచార సభ
మధ్యాహ్నం మేడారంలో క్యాబినెట్ భేటీ జరిగే అవకాశం.. రాత్రి మేడారంలోనే సీఎం రేవంత్ రెడ్డి బస
19వ తేదీ ఉదయం సమ్మక్క-సారలమ్మ నూతన ప్రాంగణాల ప్రారంభం
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


