చందంపేట జనవరి 11 త్రినేత్రం న్యూస్. చందంపేట మండలంలోని చిత్రియాల గ్రామానికి చెందిన పురం వెంకటరమణ వెంకటేశ్వర్లు గత కొన్ని సంవత్సరాలుగా హైదారాబాద్ లోని బీ ఎన్ రెడ్డి నగర్ ప్రాంతంలో కూలీ పనులు చేసుకుంటూ పూరి గుడిసెలో నివాసముంటున్నారు .
నిన్న రాత్రి షాట్ సర్క్యూట్ వల్ల గుడిసె కాలిపోయిన విషయం తెలుసుకొని నేడు వారిని కలిసి తక్షణ సహాయంగా 10,000రూ,, (పదివేల రూపాయలు) ఆర్థిక సహాయం అందించి అన్ని విధాలుగా ఆదుకుంటానని జాలే నరసింహారెడ్డి. పీసీసీ సభ్యులు ,పి ఏ సీ ఎస్*చైర్మన్ బాధితులకు హామీ ఇచ్చారు.
అనంతరం పురం వెంకటరమణ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. పుట్టెడు దుఃఖంలో ఉన్న మాకు సహాయం అందించడమే గాక అన్ని విధాలుగా ఆదుకుంటానని మాట ఇచ్చిన నరసింహారెడ్డి కి రుణపడి ఉంటామని అని అన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


