డిండి (గుండ్ల పల్లి)జనవరి 10, త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రములో స్థానిక ముస్లిం మైనారిటి యూత్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మైనారిటీ షాదీఖానాలో ఘనంగా నూతన సర్పంచ్ నల్లగంతుల రవి ఉప సర్పంచ్ కౌసర్ రషీద్ లకు సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సర్పంచ్ నల్లగంతుల రవి మాట్లాడుతూ మైనార్టీలకు ఎల్లవేళలా తన వంతు సహాయం చేస్తానని గ్రామపంచాయతీ అభివృద్ధికి మైనార్టీల సహాయ సహకారాలు సలహాలు ఇవ్వాలని కోరారు .
ఈ కార్యక్రమంలో మైనార్టీ యూత్ సభ్యులు , మైనారిటీ నాయకులు , తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


