Cockfighting Rings Destroyed : కోడిపందాల బరులు ధ్వంసం

TRINETHRAM NEWS

పోలవరం జిల్లా : జనవరి 10: (త్రినేత్రం న్యూస్); పోలవరం మండలం , పట్టుసీమ గ్రామంలో కోడిపందాల బరులను ఎస్సై పవన్ కుమార్ ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. సంక్రాంతి పండుగ పేరుతో కోడిపందాలు, జూదం నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Cockfighting rings destroyed

You cannot copy content of this page

Scroll to Top