Raja Saab Ticket Prices Hiked : నాటకీయ పరిణామాల మధ్య రాజా సాబ్ సినిమా టికెట్ ధరల పెంపుకు అనుమతి

TRINETHRAM NEWS

Trinethram News : తెలంగాణ :- నాటకీయ పరిణామాల మధ్య రాజా సాబ్ సినిమా టికెట్ ధరల పెంపుకు అనుమతి… అర్ధరాత్రి 12 గంటల తరువాత ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

ఈరోజు నుండి ఈ నెల 11వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్లలో రూ.105, మల్టీప్లెక్స్ ల్లో రూ.132 పెంచుకునేందుకు, ఈ నెల 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్లలో రూ.62, మల్టీప్లెక్స్ ల్లో రూ.89 పెంచుకునేందుకు అనుమతులు

సినిమా విడుదల చివరి నిమిషం వరకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వకపోవడం వెనుక ఒక మనసున్న మహారాజు లాంటి ఒక నిర్మాత కుట్ర కోణం ఉందని మండిపడుతున్న ప్రభాస్ అభిమానులు …

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Raja Saab movie ticket prices hiked

You cannot copy content of this page

Scroll to Top