CMRF : 2,78,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయనిది అందచేత

TRINETHRAM NEWS

కూకట్పల్లి జనవరి 6 (త్రినేత్రం న్యూస్) : కూకట్పల్లి నియోజకవర్గం లోని , మూసాపేట్ డివిజన్ కి చెందిన (1) యు. సాయమ్మ సన్ ఆఫ్ ఉప్పరి పోశెట్టి కి 60,000/-రూపాయల చెక్కు మరియు (2) ఈశ్వరమ్మ భూపతి వైఫ్ ఆఫ్ భూపతి బాలకృష్ణయ్య కి 60,000/-(3) అల్లాపూర్ డివిజన్ కి చెందిన అనంత్ రెడ్డి సన్ ఆఫ్ రామిరెడ్డి కి 60,000/(4) మూసాపేట్ డివిజన్ కి చెందిన మీడియా మిత్రురాలు సుజాత వరుడు వెంకటేశ్వర్ కి 38,000 (5) ఫతేనగర్ డివిజన్ కి చెందిన మొహమ్మద్ యూసఫ్ ఉద్దీన్ సన్ ఆఫ్ అబ్బాస్ బీ 60,000/రూపాయల చెక్కులు మంజూరైనది.

కూకట్పల్లి టిపిసిసి ఉపాధ్యక్షులు, జహీరాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ మరియు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి బండి రమేష్ ద్వారా ముఖ్యమంత్రి సహాయనిదికి ధరకాస్తూ చేసుకోగ 2,78,000/- రూపాయలు మంజురు అయినవి. అట్టి చెక్కులను బండి రమేష్ చేతులమీదుగా మంగళవారం రోజున కూకట్పల్లి నియోజకవర్గం హేమ దుర్గ భవన్ లో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అందచేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య, విటల్ రెడ్డి, వరాహల స్వామి, నరసింహ యాదవ్, తిరుపతయ్య, సోను, అస్లాం ,రాజేందర్, మస్తాన్ రెడ్డి, బాలరాజు, తదితరులు చేశారని పాల్గొన్నారు.ఈ సందర్భంగా లబ్ధిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, మరియు బండి రమేష్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Chief Minister's Relief Fund

You cannot copy content of this page

Scroll to Top