Contest as a Councilor : తాండూర్ లొ 16వార్డ్ నుండి కౌన్సిలర్ గా పోటీ చేస్తా

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ తాండూర్ మున్సిపాలిటీ లోని 16 వార్డ్ కౌన్సిలర్ గా బీసీ గాని జనరల్ గాని వస్తే బీజేపీ పార్టీ తరపున పొటీలొ ఉంటాను తాండూర్ బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శిగా తాండూరు ప్రజలకు అందుబాటులో ఉండి ఎన్నో రోజుల నుండి వారి సమస్యల పట్ల ప్రభుత్వాలతో పరిష్కరించడానికి నేను ముందుంటానని ప్రజలకు తెలుసు కాబట్టినేను కౌన్సిలర్ గా పోటీ చేయాలనీ నిర్ణయించుకున్నాను మీ మంతట్టి రాజు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

I will contest as a councilor from ward 16 in Tandur

You cannot copy content of this page

Scroll to Top