మేడా శ్రీనివాస్ , ఆలా.
త్రినేత్రం న్యూస్, ప్రశ్నించే న్యాయవాదుల గొంతును నొక్కాలనే కుట్రతో బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటి చేయాలనుకునే న్యాయవాద అభ్యర్థులు రూ. 1 లక్షా 25 వేలు దారావత్తు చెల్లించాలి అనే నిబంధన ను సీనియర్ న్యాయవాది ఎమ్. వి రాజారామ్ “ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ (ఆలా) తరుపున న్యాయ పోరాటం చేసి తన ప్రతిభతో న్యాయవాదుల హక్కును, స్వేచ్చను వాజ్యం నెం : 29216/2025 ద్వారా 50,000 రుసుము చెల్లుంచుటకు న్యాయవాదులకు అనుకూలంగా ఈ రోజు న్యాయమూర్తుల ఆదేశాల మేరకు విజయం సాధించారు .
సీనియర్ న్యాయవాది ఎమ్. వి. రాజారామ్ కు ప్రతి జిల్లా నుండి న్యాయవాదులు అభినందనలు తెలిపారు . రాజమండ్రి నుండి బార్ కౌన్సిల్ మెంబెర్ గా పోటి చేస్తున్న డి. వి. వి. త్రినాద్ , విజయనగరం న్యాయవాది పి. భాగ్యరాణి, రాజమండ్రి నుండి మరో న్యాయవాది ఏ వి ఎల్ నరసింహారావు , విశాఖపట్నం నుండి దాడి మమతా వర్మ , జగన్నాద సూర్య ప్రభావతి , తణుకు నుండి ఓ. ఎన్. కృష్ణ . గుంటూరు నుండి అవధానుల హరి , విజయవాడ నుండి ఆళ్ళ శ్రీహరి, తిరుపతి నుండి ఉడుం స్వాతి , కడప నుండి మల్లిఖార్జున రావు , కాకినాడ నుండి కట్టా ప్రతాప్ కుమార్ , ముమ్మిడివరం నుండి బొండా వెంకట సుబ్రహ్మణ్యశ్వరరావు , అమలాపురం నుండి మనోజ్ వంటి ఎందరో న్యాయవాదులు రాష్ట్రం నలుమూలల నుండి శ్రీ రాజారామ్ కు ఫోన్ ల ద్వారా అభినందనలు తెలియచేసిన వారిలో వున్నారు .
ఈ విజయం న్యాయవాదుల విజయంగా బావించాలి . బార్ కౌన్సిల్ ఎన్నికల్లో రాజారామ్ ను అత్యధిక మెజార్టీ తో గెలిపించుకుంటే న్యాయవాదులకు మరిన్ని విజయాలు దరికి చేరుస్తారని , న్యాయవాదుల భద్రత, సంక్షేమం, అభివృద్ధి రాజారామ్ తోనే సాధ్యం అని న్యాయవాదులు బావించి రాజారామ్ విజయానికి యావత్ ఆంధ్ర రాష్ట్ర న్యాయవాదులు అందరు కృషి చేయాలని
” ఆలా ” ప్రధాన కార్యదర్శి మేడా శ్రీనివాస్ కోరుతున్నారు ..
మేడా శ్రీనివాస్ ,
ప్రధాన కార్యదర్శి ,
ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ (ఆలా)
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


