చరిత్రలో ఈ రోజు జనవరి 05 న
జననాలు
1592: షాజహాన్, మొఘల్ ఐదవ చక్రవర్తి. (మ.1666)
1883: మేరీ-లూయిస్ బౌగ్లే స్త్రీవాద గ్రంథాలయాన్ని స్థాపించిన ఫ్రెంచ్ స్త్రీవాద, లైబ్రేరియన్, ఆర్కివిస్ట్.
1893: పరమహంస యోగానంద, భారతదేశంలో గురువు. (మ.1952)
1902: ఆర్. కృష్ణసామి నాయుడు, రాజకీయ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1973)
1927: బెజవాడ పాపిరెడ్డి, రాజకీయ నాయకుడు. (మ.2002)
1929: పొట్టి ప్రసాద్, తెలుగు చలన చిత్ర హాస్య నటుడు.
1931: చారుహాసన్, దక్షిణ భారత చలన చిత్ర నటుడు , రచయిత .
1936: కె.ఎస్.ఆర్.దాస్, తెలుగు, కన్నడ సినిమా దర్శకుడు. (మ.2012)
1936: గౌతమ్ వాఘేలా, భారతీయ కళాకారుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత (మ.2010)
1942: వేగుంట మోహనప్రసాద్, కవి, రచయిత. (మ.2011)
1955: మమతా బెనర్జీ, మొదటి పశ్చిమ బెంగాల్ మహిళా ముఖ్యమంత్రిణి.
1973: ఉదయ్ చోప్రా, బాలీవుడ్ నటుడు, నిర్మాత, సహాయ దర్శకుడు.
1986: దీపిక పడుకొనే, భారతీయ సూపర్ మోడల్, బాలీవుడ్ నటి.
మరణాలు
1982: సి.రామచంద్ర , సంగీత దర్శకుడు(జ.1918)
1985: గరికపాటి మల్లావధాని, స్వాతంత్ర్య సమరయోధులు, కవి, సంస్కృతాంధ్ర పండితులు. (జ.1899)
2007: బరాటం నీలకంఠస్వామి, ఆధ్యాత్మికవేత్త. (జ.1918)
2015: గణేష్ పాత్రో, నాటక, సినీ రచయిత. (జ.1945)
2021: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్, తెలుగు సినిమా మాటల, పాటల రచయిత. (జ. 1957)
2023: రేగులపాటి కిషన్ రావు, కవి, నవల రచయిత (జ. 1946)
పండుగలు , జాతీయ దినాలు
(అమెరికా) జాతీయ పక్షి దినోత్సవం.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


