Gas Cylinder Explosion : తాడిపత్రి లో గ్యాస్ సిలిండర్ పేలుడు

TRINETHRAM NEWS

Trinethram News : తాడిపత్రి లోని చేనేతకాలని లో ఏకాంబరం అనే వ్యక్తి ఇంట్లో గ్యాస్ గీజర్ కు సంబందించిన సిలిండర్ పేలుడు జరిగింది…

ప్రమాదం లో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి… పోలీసులు, ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటల్లో చిక్కుకున్న వ్యక్తిని కాపాడారు… జన అనే వ్యక్తి కి తీవ్ర గాయాలు అయ్యాయు

పేలుడు దాటికి చుట్టుపక్కల ఇళ్ల వాకిళ్ళు దెబ్బతిన్నాయి… తాలూకా సీఐ శివ గంగాధర్ రెడ్డి తన సిబ్బంది తో స్పాట్ లో ఉండి సహాయ చర్యలు చేపట్టారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Gas cylinder explosion in Tadipatri

You cannot copy content of this page

Scroll to Top