Bhogapuram Airport : త్వరలో విమానం ల్యాండింగ్, భోగాపురం విమానాశ్రయంలో

TRINETHRAM NEWS

విజయనగరం జిల్లా : జనవరి 02:(త్రినేత్రం న్యూస్); ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు, జనవరి నాలుగు వ తారీకున భోగాపురం విమానాశ్రయం తొలి విమానాన్ని స్వాగతించడానికి సిద్ధమవుతోంది.

కేంద్ర పౌర విమాన యానా శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఆ జిల్లా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతో కలిసి ఢిల్లీ నుండి రానున్న విమానానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రన్ వే , టెర్మినల్ భవనాలు , ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ వంటి నిర్మాణ పనులు తుది దశలో ఉన్నాయి.

ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని దేశ అంతర్జాతీయ గమ్యస్థానాలతో అనుసంధానించి, కార్గో ప్రయాణికుల సేవలను అందిస్తోంది. ఆర్థిక అభివృద్ధి, పెట్టుబడులకు, పర్యాటకులకు దోహదపడుతుందని భావిస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Plane landing soon at Bhogapuram Airport

You cannot copy content of this page

Scroll to Top