త్రినేత్రం న్యూస్ :జనవరి 2: నెల్లూరు జిల్లా :కావలి : టిడిపి.. కార్యాలయంలో నూతన సంవత్సర శుభ సందర్భంగా ఆత్మీయ వాతావరణంలో శుభాకాంక్షల కార్యక్రమం జరిగింది.
కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి కలిసి కావలి ఏ.ఎం.సీ చైర్మన్ పోతుగంటి అలేఖ్య దంపతులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి , శాలవతో ఘనంగా సన్మానించారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


