MLAs who visited the Sick : అనారోగ్యంతో ఉన్న వాళ్లను పరామర్శించిన శాసనసభ్యులు

TRINETHRAM NEWS

ఎన్టీఆర్ జిల్లా : జనవరి 02: (త్రినేత్రం న్యూస్); తిరువూరు నియోజకవర్గం, గంపలగూడెం మండలం, కనుమూరు గ్రామంలో ఎర్ర సాని. సంగారెడ్డి, పగడాల. పద్మావతి, కొమ్ము. కుమారి , మేసా. శేష కుమారి వాళ్ళందరూ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వాళ్లను డైనమిక్ శాసనసభ్యులు కొలిక పూడి. శ్రీనివాసరావు పరామర్శించారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో అప్పి రెడ్డి, సిద్ధారెడ్డి, చించిరెడ్డి, బాల కోటారెడ్డి మరియు ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLAs who visited the sick

You cannot copy content of this page

Scroll to Top