Trinethram News : మచిలీపట్నం 02-01-2026 : మచిలీపట్నం ఎంపీ కార్యాలయంలో ముగిసిన నేషనల్ హైవే మరియు మోర్త్ ప్రాజెక్ట్ డైరెక్టర్ల జాతీయ రహదారులకు సంబంధించిన సమీక్ష సమావేశం
ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్, ఎంపీ వల్లభనేని బాలశౌరి, రాష్ట్ర గనుల శాఖల మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోడె ప్రసాద్, మండలి బుద్ద ప్రసాద్, వెనిగండ్ల రాము, కాగిత కృష్ణ ప్రసాద్,ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ
జాతీయ రహదారుల నిర్మాణం, భూ సేకరణ పెండింగ్ పనులు, ప్రజలకు ఎదురవుతున్న సమస్యలపై చర్చించిన అధికారులు, ప్రజాప్రతినిధులు
ఉమ్మడి కృష్ణ జిల్లాలోని నేషనల్ హైవే సమస్యలన్నీ తర్వలోనే పరిష్కారం అవుతాయి : ఎంపీ కేశినేని శివనాథ్
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


