పోటెత్తిన అభిమానం…
చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గా రాణి కి అభినందనలు…
న్యూ ఇయర్ వేడుకలు…
త్రినేత్రం న్యూస్, మండపేట, మండపేట పుర పాలక సంఘం చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గా రాణి కి శుభాకాంక్షలు తెలుపడం కోసం వైసిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పోటెత్తారు.
రథం సెంటర్ లోని ఆమె కార్యాలయానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వచ్చి ఆమె కు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు.నూతన సంవత్సరం సందర్భంగా మండపేట పురపాలక సంఘం చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి ను రథం సెంటర్ వద్ద ఉన్న ఆమె కార్యాలయంలో మున్సిపల్ అధికారులు,ఉద్యోగులు ఉపాధ్యాయులు,పురపాలక సంఘం ఉద్యోగులు,సిబ్బంది,
పారిశుధ్య కార్మికులు,వివిధ సంఘాల, నాయకులు,సువర్ణ వర్తక సంఘం నాయకులు, ఆటో యూనియన్, నాయకులు,కౌన్సిలర్లు,వైసిపి నాయకులు,అభిమానులు,కార్యకర్తలు,వైద్య సిబ్బంది, మహిళలు పెద్ద సంఖ్య లో తరలి వచ్చి ఆమె కు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ ఏడాది ప్రతి ఒక్కరికి ఆనందాన్ని ఇవ్వాలని కోరారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


