తేదీ : 29/12/2025. గుంటూరు జిల్లా : అమరావతి: (త్రినేత్రం న్యూస్); రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా డాక్టర్ మంతెన.
సత్యనారాయణ రాజును నియమించింది. ప్రభుత్వానికి పకృతి వైద్య సలహాదారుగా ఆయనను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


