Vaddera Brothers : వడ్డెర సోదరులకు ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇవ్వాలి

TRINETHRAM NEWS

దేవరకొండ నియోజక ఇన్చార్జి ; ఇరుగదిండ్ల కృష్ణ.

దేవరకొండ డివిజన్ డిసెంబర్ 29 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజక వర్గం లోని వడ్డెర సోదరులకు.. ఫిబ్రవరిలో జరగబోతున్న జెడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల్లో అధిక జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో వడ్డెర కులస్తులకు అన్ని పార్టీల వాళ్లు టికెట్లు కేటాయించాలని కేటాయించని యెడల , నిలబడి మా సత్తా ఏమిటో చూపిస్తాము ,

గ్రామపంచాయతీ ఎన్నికల్లో తెలంగాణలో 94 మంది సర్పంచులు 47 మంది ఉపసర్పంచ్ నుండి వార్డ్ మెంబర్లు గెలిచి చూపించామని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శివరాత్రి ఆయుల మల్లు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఇంతమందిని గెలిపించుకున్నాము జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల్లో కూడా అలాగే గెలిపించుకుంటామని దేవరకొండ నియోజకవర్గం వడ్డెర సంఘం అధ్యక్షులు ఇరగ దిండ్ల కృష్ణ ఒక ప్రకటన లో తెలియజేశారు.
ఈ యొక్క ప్రెస్ మీట్ లో దేవరకొండ నియోజకవర్గం కార్యదర్శి ఇరగ దిండ్ల వెంకటేష్ వరికుప్పల వెంకటేష్ నియోజకవర్గం ఉపాధ్యక్షుడు నేలడగొమ్మ మండల అధ్యక్షులు వరకూ పడ రాములు గండికోట వెంకటయ్య రేపని రాజు సంపంగి రామకృష్ణ ఇరగ దీంట్లో హరీష్ ఓర్సు రవి ఉపసర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

The government should give due priority to the Vaddera brothers

You cannot copy content of this page

Scroll to Top